Kshetra Darshan

Call Directions Website

Kshetra Darshan Digital platform aimed at providing comprehensive information on Temples in & around Tirupati. And to equip pilgrims with all they need for hasslefree travel

 #తిరుపతిశ్రీనివాస మంగాపురం ఆలయానికి బంగారు పూత పూసిన గజ మరియు సింహవాహనాలు బహుకరణ Golden plated Gaja and Simha vahanams ...
03/10/2026

#తిరుపతి
శ్రీనివాస మంగాపురం ఆలయానికి బంగారు పూత పూసిన గజ మరియు సింహవాహనాలు బహుకరణ


Golden plated Gaja and Simha vahanams donated to Srinivasa Mangapuram Temple

 #అప్పలాయగుంటఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ ఆంధ...
03/10/2026

#అప్పలాయగుంట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026ను ప్రదానం చేసింది


Sri Prasanna Venkateswara Swamy Temple at Appalayagunta has received the Swachha Andhra Award–2026

 #తిరుమలఅక్టోబర్ 12 - 20 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు Srivari Navaratri Brahmotsavams from Oct 12 - 20
02/10/2026

#తిరుమల
అక్టోబర్ 12 - 20 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు


Srivari Navaratri Brahmotsavams from Oct 12 - 20

 #తిరుమలఅక్టోబర్ 1 నుండి 5 వరకు సిఫార్సు లేఖల ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం అందుబాటులో ఉండదు VIP Break darshan on recommend...
30/09/2026

#తిరుమల
అక్టోబర్ 1 నుండి 5 వరకు సిఫార్సు లేఖల ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం అందుబాటులో ఉండదు


VIP Break darshan on recommendation letters wont be available between Oct 1 - 5

 #తిరుమలతిరుమల, తిరుపతి స్థానిక ఆలయాల్లో పౌర్ణమి గరుడసేవతిరుమలలో ఈ నెలలో ఇది 2వ గరుడసేవ Paurnami Garuda Seva held at Tir...
27/09/2026

#తిరుమల
తిరుమల, తిరుపతి స్థానిక ఆలయాల్లో పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో ఈ నెలలో ఇది 2వ గరుడసేవ


Paurnami Garuda Seva held at Tirumala and Tirupati local Temples

This was 2nd Garuda Seva of the month at Tirumala

 #తిరుచానూరుచక్రస్నానంతో మూడు రోజులపాటు జరిగిన శ్రీ పద్మావతి దేవి పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి The 3 day Sri Padmavati ...
27/09/2026

#తిరుచానూరు
చక్రస్నానంతో మూడు రోజులపాటు జరిగిన శ్రీ పద్మావతి దేవి పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి


The 3 day Sri Padmavati Devi Pavithrotsavams concluded with Chakrasnanam

 #తిరుమలఅనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమలలో చక్రస్నానం నిర్వహించారు Chakrasnanam held at Tirumala on the eve of Ananta...
25/09/2026

#తిరుమల
అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమలలో చక్రస్నానం నిర్వహించారు


Chakrasnanam held at Tirumala on the eve of Ananta Padmanabha Vratham

 #తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి పవిత్రోత్సవాలు ఈరోజు పూర్ణాహుతితో ముగిశాయి Sri Govindaraja Swamy vari Pavithrotsava...
24/09/2026

#తిరుపతి
శ్రీ గోవిందరాజ స్వామి వారి పవిత్రోత్సవాలు ఈరోజు పూర్ణాహుతితో ముగిశాయి


Sri Govindaraja Swamy vari Pavithrotsavams concluded today with Purnahuti

 #తిరుమలభాగ్ సవారి - బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీ మలయప్ప స్వామి అనంతాళ్వార్ ఉద్యానవనాన్ని సందర్శించే ఉత్సవం నిర్వహించారు Bh...
24/09/2026

#తిరుమల
భాగ్ సవారి - బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీ మలయప్ప స్వామి అనంతాళ్వార్ ఉద్యానవనాన్ని సందర్శించే ఉత్సవం నిర్వహించారు


Bhag Savari - held at Tirumala where Sri Malayappa Swamy visits Anantalwar Garden after the Brahmotsavams

 #తిరుమలచక్రస్నానంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి Srivari Salakatla Brahmotsavams concluded on a gra...
23/09/2026

#తిరుమల
చక్రస్నానంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి


Srivari Salakatla Brahmotsavams concluded on a grand note with Chakrasnanam

Address

Tirumala
517504

Alerts

Be the first to know and let us send you an email when Kshetra Darshan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share