01/07/2023
అందరికీ నమస్కారం
Bhavani Dry fruits & Chocolates
అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అండ్ నట్స్ మరియు వెరైటీ చాక్లెట్స్ తో మీ ముందరకి రాబోతున్నాం
భవాని డ్రై ఫ్రూట్స్ అండ్ చాక్లెట్ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా ఆత్మీయ ఆహ్వానం
ఈ ప్రారంభోత్సవానికి మీరు విచ్చేసి మా ఆనందాన్ని పంచుకుంటారని కోరుకుంటూ
మీ...
పడుచూరి భవాని రవికుమార్
Adress:- Beside Old MRO office, near tower clock Anantapur